Skip to main content

ముస్లిం బ్రదర్‌హుడ్ చరిత్ర బయటి లింకులు మార్గదర్శకపు మెనూwww.ikhwanonline.comwww.ikhwanweb.comIkhwan Web official site"Revolution in Cairo: Interview with Shadi Hamid""Egyptian democracy and the Muslim Brotherhood"

Articles containing Arabic-language textప్రపంచం











(function()var node=document.getElementById("mw-dismissablenotice-anonplace");if(node)node.outerHTML="u003Cdiv class="mw-dismissable-notice"u003Eu003Cdiv class="mw-dismissable-notice-close"u003E[u003Ca tabindex="0" role="button"u003Eఈ నోటీసును తొలగించుu003C/au003E]u003C/divu003Eu003Cdiv class="mw-dismissable-notice-body"u003Eu003Cdiv id="localNotice" lang="te" dir="ltr"u003Eu003Cp style="font-size:24px;font-style:italic;color:#900;text-align:center;font-weight:bold; background-color:#ffc;padding:6px;margin:20px 0;"u003Eవికీపీడియాలో మీరు కూడా రాయొచ్చు! రాయండి!!u003C/pu003Enu003Cp style="font-size:20px;color:#009000; text-align:center;background:#afc;padding:4px;"u003Eతెలుగులో టైపుచెయ్యడం తెలీదా? u003Ca href="/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%9F%E0%B1%88%E0%B0%AA%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%81_%E0%B0%B8%E0%B0%B9%E0%B0%BE%E0%B0%AF%E0%B0%82" title="వికీపీడియా:టైపింగు సహాయం"u003Eటైపింగు సహాయంu003C/au003E చూడండి.u003C/pu003Eu003C/divu003Eu003C/divu003Eu003C/divu003E";());




ముస్లిం బ్రదర్‌హుడ్




వికీపీడియా నుండి






Jump to navigation
Jump to search











ముస్లిం బ్రదర్‌హుడ్
الإخوان المسلمون
al-ʾIkḫwān al-Muslimūn
IPA: [ʔælʔɪxˈwæːn ʔælmʊslɪˈmuːn]

నాయకుడు
ముహమ్మద్ బదీ
ముహమ్మద్ ఇజాద్ (తాత్కాలిక)
స్థాపన1928
ఇస్మాలియా, ఈజిప్టు
ప్రధాన కార్యాలయం
కైరో, ఈజిప్టు
సిద్ధాంతం
సున్నీ
m:en:Religious conservatism
వెబ్ సిటు

www.ikhwanonline.com
www.ikhwanweb.com

ది సొసైటీ ఆఫ్ ముస్లిం బ్రదర్‌హుడ్ సొసైటీ ఒక బహుళజాతి ఇస్లామిక్ రాజకీయ సంస్థ. 1928 లో ఈజిప్ట్ లో స్థాపించబడింది



చరిత్ర


1928, మార్చిలో ఈజిప్ట్‌లోని ఇస్మాలియా అనే చోట రూపుదాల్చింది. పండితుడు, ఉపాధ్యాయుడు హసన్ అల్ బన్నా దీని స్థాపకుడు. సూయెజ్ కాలువ పనిలో ఉన్న ఆరుగురు శ్రామికులతో మొదలైన బ్రదర్‌హుడ్ ఎంతో వేగంగా విస్తరించి రెండో ప్రపంచయుద్ధం ముగిసేనాటికి రెండు లక్షల మంది సభ్యులను ఆకర్షించింది. 1948 నాటికి పలు దేశాలలో రెండువేల శాఖలతో, ఐదులక్షల మంది సభ్యులతో బలపడింది. బ్రదర్‌హుడ్ తన వ్యతిరేకులను నిర్మూలిస్తుందని మొదటి నుం చి ఆరోపణలు ఉన్నాయి. 1948 నాటి ఈజిప్ట్ అధ్యక్షుడు మహ్మద్ ఫాహిం అన్నూ క్రిషిపాషా హత్య వెనుక ఈ సంస్థ ప్రమేయం ఉం దని ఆరోపణలు ఉన్నాయి. ఆ సంవత్సరంలోనే ఇది నిషేధానికి గురైంది. ఈజిప్ట్ ప్రభుత్వంతో బ్రదర్‌హుడ్‌కు ఎక్కువ కాలం సంఘర్షణే కనిపిస్తుంది. అబ్దుల్ నాసర్ (1954) ఈ సం స్థను అదుపులో పెట్టే ప్రయత్నం చేశాడు. ఈ ఆటుపోట్లతో 1970లో ఈ సంస్థ హింసాకాండను వీడి, రాజకీయపార్టీ అవతారం ఎత్తాలని అనుకుంది. కానీ ఎన్నికలలో పోటీ చేయడానికి అప్పటికే అర్హత కోల్పోయింది. దీనితో దీని సభ్యులు ఇండిపెండెంట్లుగా పోటీ చేసేవారు. అలా మొదలైన ఎన్నికల ప్రయాణం 2005 నాటికి 88 స్థానాల దాకా చేరింది. 2011లో ముబారక్‌ను పదవీచ్యుతుని చేయడంలో బ్రదర్‌హుడ్ కీలకపాత్ర వహించి, చట్టబద్ధత సాధించింది. ఈ ‘విప్లవం’లోనే బ్రదర్‌హుడ్‌కు సైన్యం మద్దతు పలికింది.


ఎన్నికలలో పోటీ చేసే వీలులేకపోవడంతో అనుబంధంగా ఫ్రీడమ్ అండ్ జస్టిస్ పార్టీని ఏర్పాటు చేసింది. దీని అధ్యక్షుడే మహ్మద్ మొర్సీ. 2000-2005 మధ్య పార్లమెంట్ సభ్యుడు. 2012 అధ్యక్ష ఎన్నికలలో బ్రదర్‌హుడ్, ఫ్రీడమ్ అండ్ జస్టిస్ పార్టీ అభ్యర్థిగా అధ్యక్ష ఎన్నికలలో ఇతడే పోటీ చేశాడు. ఓటర్లలో అరవైశాతం మొర్సీకే ఓటేశారు. 508 స్థానాలు ఉన్న పార్లమెంటులో మొర్సీ పార్టీ, ఈ పార్టీ మద్దతు ఉన్న వారు 235 మంది గెలిచారు. ఇంత మద్దతు ఉన్నా కేవలం జూన్ 30, 2012 నుంచి జూలై 3, 2013 వరకు మాత్రమే పాలించాడు. హద్దుల్లేని అధికారాలు చేజిక్కిం చుకోవడంతో సంక్షోభం ఏర్పడింది. సైన్యం నాయకత్వంలో తాత్కాలిక సైనిక ప్రభుత్వం ఏర్పాటైంది.


ఈజిప్ట్‌లో మైనారిటీగా ఉన్న క్రైస్తవులపై దాడులతో బ్రదర్‌హుడ్ పూర్తిగా అప్రతిష్టపాలైంది. ఉదారవాదులపై కక్ష కట్టడం మరొక అంశం. అయితే తాత్కాలిక ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం సులభం కాదు. బ్రదర్‌హుడ్ రకరకాల పేర్లతో బహ్రెయిన్, సిరియా, జోర్డాన్, ఇరాన్, ఇరాక్, పాలస్తీనా, సౌదీ అరేబియా, కువైట్, యొమెన్, కెన్యా (బరాక్ ఒబామా సవతి సోదరుడు మాలిక్ ఒబామాకు దీనితో సంబంధాలు ఉన్నాయని చెబుతారు), అల్జీరియా, సూడాన్, సోమాలియా, ట్యునిషి యా, లిబియా, మారిటేనియా, రష్యా (2003 లో నిషేధించారు), అమెరికా, బ్రిటన్, ఇండోనేషియా, భారత ఉపఖండం (అబ్దుల్ అలా మౌదుది 1941లో లాహోర్‌లో స్థాపించిన జమాతె ఎ ఇస్లాం అదే)లో పనిచేస్తున్నది. ప్రభుత్వాలతో విభేదిస్తూనే 80 ఏళ్లుగా మనుగడ సాగిస్తున్న సం స్థ ఇది.



బయటి లింకులు



Wikiquote-logo-en.svg


వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
ముస్లిం బ్రదర్‌హుడ్




  • Media related to Muslim Brotherhood at Wikimedia Commons

  • Ikhwan Web official site


  • "Revolution in Cairo: Interview with Shadi Hamid". Frontline. PBS. Feb. 2011. Check date values in: |date= (help).mw-parser-output cite.citationfont-style:inherit.mw-parser-output .citation qquotes:"""""""'""'".mw-parser-output .citation .cs1-lock-free abackground:url("//upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/65/Lock-green.svg/9px-Lock-green.svg.png")no-repeat;background-position:right .1em center.mw-parser-output .citation .cs1-lock-limited a,.mw-parser-output .citation .cs1-lock-registration abackground:url("//upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d6/Lock-gray-alt-2.svg/9px-Lock-gray-alt-2.svg.png")no-repeat;background-position:right .1em center.mw-parser-output .citation .cs1-lock-subscription abackground:url("//upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/aa/Lock-red-alt-2.svg/9px-Lock-red-alt-2.svg.png")no-repeat;background-position:right .1em center.mw-parser-output .cs1-subscription,.mw-parser-output .cs1-registrationcolor:#555.mw-parser-output .cs1-subscription span,.mw-parser-output .cs1-registration spanborder-bottom:1px dotted;cursor:help.mw-parser-output .cs1-ws-icon abackground:url("//upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4c/Wikisource-logo.svg/12px-Wikisource-logo.svg.png")no-repeat;background-position:right .1em center.mw-parser-output code.cs1-codecolor:inherit;background:inherit;border:inherit;padding:inherit.mw-parser-output .cs1-hidden-errordisplay:none;font-size:100%.mw-parser-output .cs1-visible-errorfont-size:100%.mw-parser-output .cs1-maintdisplay:none;color:#33aa33;margin-left:0.3em.mw-parser-output .cs1-subscription,.mw-parser-output .cs1-registration,.mw-parser-output .cs1-formatfont-size:95%.mw-parser-output .cs1-kern-left,.mw-parser-output .cs1-kern-wl-leftpadding-left:0.2em.mw-parser-output .cs1-kern-right,.mw-parser-output .cs1-kern-wl-rightpadding-right:0.2em


  • "Egyptian democracy and the Muslim Brotherhood" European Union Institute for Security Studies




"https://te.wikipedia.org/w/index.php?title=ముస్లిం_బ్రదర్‌హుడ్&oldid=899997" నుండి వెలికితీశారు










మార్గదర్శకపు మెనూ



























(window.RLQ=window.RLQ||[]).push(function()mw.config.set("wgPageParseReport":"limitreport":"cputime":"0.280","walltime":"0.361","ppvisitednodes":"value":677,"limit":1000000,"ppgeneratednodes":"value":0,"limit":1500000,"postexpandincludesize":"value":11413,"limit":2097152,"templateargumentsize":"value":1986,"limit":2097152,"expansiondepth":"value":9,"limit":40,"expensivefunctioncount":"value":0,"limit":500,"unstrip-depth":"value":0,"limit":20,"unstrip-size":"value":1870,"limit":5000000,"entityaccesscount":"value":0,"limit":400,"timingprofile":["100.00% 335.354 1 -total"," 74.08% 248.440 1 మూస:Infobox_Political_party"," 69.50% 233.082 1 మూస:Infobox"," 50.08% 167.932 1 మూస:Lang"," 22.10% 74.102 1 మూస:Cite_news"," 2.23% 7.466 1 మూస:Commons_category-inline"," 1.53% 5.117 1 మూస:IPA-arz"," 1.52% 5.106 1 మూస:Wikiquote"," 1.46% 4.900 1 మూస:Sister-inline"," 1.28% 4.296 1 మూస:Transl"],"scribunto":"limitreport-timeusage":"value":"0.198","limit":"10.000","limitreport-memusage":"value":10197767,"limit":52428800,"cachereport":"origin":"mw1335","timestamp":"20190331205542","ttl":2592000,"transientcontent":false););"@context":"https://schema.org","@type":"Article","name":"u0c2eu0c41u0c38u0c4du0c32u0c3fu0c02 u0c2cu0c4du0c30u0c26u0c30u0c4du200cu0c39u0c41u0c21u0c4d","url":"https://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B1%81%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF%E0%B0%82_%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C%E0%B0%B9%E0%B1%81%E0%B0%A1%E0%B1%8D","sameAs":"http://www.wikidata.org/entity/Q133207","mainEntity":"http://www.wikidata.org/entity/Q133207","author":"@type":"Organization","name":"Contributors to Wikimedia projects","publisher":"@type":"Organization","name":"Wikimedia Foundation, Inc.","logo":"@type":"ImageObject","url":"https://www.wikimedia.org/static/images/wmf-hor-googpub.png","datePublished":"2013-08-23T10:15:18Z","dateModified":"2013-08-23T10:17:40Z","image":"https://upload.wikimedia.org/wikipedia/te/1/17/Muslim_Brotherhood_Logo.png"(window.RLQ=window.RLQ||[]).push(function()mw.config.set("wgBackendResponseTime":141,"wgHostname":"mw1268"););

Popular posts from this blog

Tórshavn Kliima | Partnerstääden | Luke uk diar | Nawigatsjuun62° 1′ N, 6° 46′ W62° 1′ 0″ N, 6° 46′ 0″ WWMOTórshavn

南部首創開放式體驗廚房 用智慧廚具做出好料理

大學姐愛和弟洗澡 突襲浴室求共浴