Skip to main content

మొదటి పేజీ మార్గదర్శకపు మెనూమార్చుమార్చుమార్చుबोडो (బోడో)डोगरी (డోగ్రీ)मैथिली (మైథిలీ)Santali (సంతాలి)వికీమీడియా భారతదేశం విరాళాల పేజీ

Multi tool use
Multi tool use

వికీపీడియా


విహరణవిశేష వ్యాసాలుఅ–ఱ సూచీపుణ్యక్షేత్రాలుదర్శనీయ స్థలాలుజిల్లాలుమండలాలుగ్రామాలునదులుప్రాజెక్టులుచరిత్రసుప్రసిద్ధ ఆంధ్రులురాష్ట్రాలుచరిత్రభారతీయ భాషలుభారతీయ నృత్యరీతులుసుప్రసిద్ధ భారతీయులు భారతదేశపు పర్యాటక ప్రదేశాలుజీవ శాస్త్రమువృక్ష శాస్త్రముజంతు శాస్త్రముశరీర నిర్మాణ శాస్త్రమువైద్య శాస్త్రముభౌతిక శాస్త్రమురసాయన శాస్త్రముఖగోళ శాస్త్రముగణితముకంప్యూటరుభాష కులాలు‎ తెగలు‎మతాలు ప్రాచీన నాగరికతలు‎ రాజకీయం‎ ప్రజా ఉద్యమాలు‎ విద్య‎ ‎ వృత్తులు‎సామాజిక సిద్ధాంతాలు‎ దర్శనీయ స్థలాలుజిల్లాలునగరాలు మరియు పట్టణాలుగ్రామాలుజానపద కళారూపాలుచరిత్రనదులుప్రముఖులుదేశాలువారసత్వ ప్రదేశాలుప్రపంచ ప్రసిద్ధులుదేశాల జాబితాలుకళలుసినిమాచిత్రలేఖనం నటననృత్యం సంగీతం సాహిత్యంకళాకారులుక్రీడాకారులుఈ వారం వ్యాసాలుచదవదగిన వ్యాసాలువినగలిగే వ్యాసాలుపెద్ద వ్యాసాలుఅధిక వర్గాలలో చేరిన వ్యాసాలుঅসমীয়া (అస్సామీ)बोडो (బోడో)भोजपुरी (భోజపురీ)বাংলা (బెంగాలీ)বিষ্ণুপ্রিয়া মণিপুরী (విష్ణుప్రియా మణిపూరి)डोगरी (డోగ్రీ)English (ఆంగ్లం)कोंकणी (కొంకణి)ગુજરાતી (గుజరాతీ)हिन्दी (హిందీ)ಕನ್ನಡ (కన్నడం)कश्मीरी (కశ్మీరీ)मैथिली (మైథిలీ)മലയാളം (మలయాళం)मराठी (మరాఠీ)नेपाली (నేపాలీ)ଓଡ଼ିଆ (ఒడియా)ਪੰਜਾਬੀ (పంజాబీ)Pāḷi (పాళీ)संस्कृत (సంస్కృతం)Santali (సంతాలి)سنڌي (సింధి)தமிழ் (తమిళం)اردو  (ఉర్దూ)










(function()var node=document.getElementById("mw-dismissablenotice-anonplace");if(node)node.outerHTML="u003Cdiv class="mw-dismissable-notice"u003Eu003Cdiv class="mw-dismissable-notice-close"u003E[u003Ca tabindex="0" role="button"u003Eఈ నోటీసును తొలగించుu003C/au003E]u003C/divu003Eu003Cdiv class="mw-dismissable-notice-body"u003Eu003Cdiv id="localNotice" lang="te" dir="ltr"u003Eu003Cp style="font-size:24px;font-style:italic;color:#900;text-align:center;font-weight:bold; background-color:#ffc;padding:6px;margin:20px 0;"u003Eవికీపీడియాలో మీరు కూడా రాయొచ్చు! రాయండి!!u003C/pu003Enu003Cp style="font-size:20px;color:#009000; text-align:center;background:#afc;padding:4px;"u003Eతెలుగులో టైపుచెయ్యడం తెలీదా? u003Ca href="/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%9F%E0%B1%88%E0%B0%AA%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%81_%E0%B0%B8%E0%B0%B9%E0%B0%BE%E0%B0%AF%E0%B0%82" title="వికీపీడియా:టైపింగు సహాయం"u003Eటైపింగు సహాయంu003C/au003E చూడండి.u003C/pu003Eu003C/divu003Eu003C/divu003Eu003C/divu003E";());




మొదటి పేజీ




వికీపీడియా నుండి






Jump to navigation
Jump to search









వికీపీడియాకు స్వాగతం!

వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.

ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 70,758 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.


  • ఖాతా వలన లాభాలు

  • లాగిన్ పేజీ

  • ఎలా తోడ్పడవచ్చు?


  • ప్రయోగశాల

  • సహాయ కేంద్రం

  • రోజుకొక చిట్కా




పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ








ఈ వారపు వ్యాసం



PV Kane.jpg

పాండురంగ వామన్ కాణే


ఆచార్య పాండురంగ వామన్ కాణే (1880-1972) మహారాష్ట్రకు చెందిన ప్రముఖ భారతీయ చరిత్రకారుడు, సంస్కృత పండితుడు మరియు ఉపాధ్యాయుడు. 1963 లో ఈయన భారతరత్న పురస్కారానికి ఎంపికయ్యాడు. ఈయనకు మహామహోపాధ్యాయ అనే బిరుదు ఉంది. ఈయన రచించిన ప్రఖ్యాత గ్రంథం "హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్ర". శతాబ్దాలుగా వెలువడిన పలు తాళపత్రగ్రంథాల మొదలు పుస్తకాల వరకు పరిశోధించిన డా. కాణే ఈ పుస్తకము ద్వారా భారతదేశముయందలి ప్రాచీన, మధ్య తరాలలో న్యాయవర్తనయొక్క పరిణామక్రమము గురించి తెలియజేసెను. ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బాంబే, భండార్కర్ ఓరియంటల్ రిసర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి ప్రఖ్యాత సంస్థలలో లభ్యమయిన వనరులను డా. కాణే తన పరిశోధనలో ఉపయోగించారు. ఆరువేల అయిదువందల పుటల పైబడి ఉన్న ఈ గ్రంథము ఐదు సంపుట్లలో ప్రచురితమయ్యింది; మొదటి సంపుటి 1930లో ప్రచురింపబడగా చివరి సంపుటి 1962లో ప్రచురింపబడింది. ఈ గ్రంథము విషయవైశాల్యము, లోతైన పరిశోధనలకు పేరు పొందినది - డా. కాణే మహాభారతం, పురాణాలు, చాణక్యుడు వంటి విభిన్న దృక్పథాల రచనలను సంప్రదించడమే కాక, అప్పటివరకు జనసామాన్యానికి తెలియని ఎన్నో పుస్తకాలను సంప్రదించారు. ఈ గ్రంథ వైశిష్ట్యము ఆయన సంస్కృత భాషా ప్రావీణ్యానికి ఆపాదించబడింది. పురాణాలు మున్నగు గ్రంథాలను పూజాభావముతో కాక అపేక్షాభావముతో పరిశోధించినందువలనే ఆయన కృతార్థులయ్యారని ఒక భావన.




(ఇంకా…)








మీకు తెలుసా?



వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి


  • ... రాబర్ట్ బాయిల్ ఆధునిక రసాయన శాస్త్రానికి పునాది వేసిన వారిలో ఒకడనీ!

  • ... సత్తు పురాతన కాలం నుంచీ వాడుకలో ఉన్న లోహమనీ!

  • ... కేరళలో పెరియార్ నది తర్వాత రెండో పెద్ద నది పంపానది అనీ!

  • ... హైదరాబాదు లో బేగంపేటలో ఉన్న వికార్ మంజిల్ నిజాం ప్రధానమంత్రి వికారుల్ ఉమ్రా పేరుమీదుగా పిలవబడుతోందనీ!

  • ... బాతులాగా కనిపించే గ్రీబ్ పక్షి లో 22 జాతులు ఉన్నాయనీ!












చరిత్రలో ఈ రోజు



మే 6:
Motilal nehru.jpg


  • 1856 : ఉత్తర ధృవాన్ని చేరిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించిన రాబర్ట్ పియరీ జననం (మ.1920).


  • 1861 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు మోతీలాల్ నెహ్రూ జననం (మ.1931). (చిత్రంలో)


  • 1868 : రష్యా జారు చక్రవర్తి రెండో నికోలస్ జననం (మ.1918).


  • 1910 : ఇంగ్లాండు చక్రవర్తి ఏడవ ఎడ్వర్డ్ మరణం (జ.1841).


  • 1910 : ఇంగ్లాండు చక్రవర్తిగా ఐదవ జార్జి పదవిలోకి వచ్చాడు.


  • 1932 : సంగీత విద్వాంసుడు మల్లాది వెంకట సత్యనారాయణ రావు జననం (మ.1996).


  • 1953 : బ్రిటను మాజీ ప్రధానమంత్రి టోని బ్లెయిర్ జననం.


  • 1954 : మైలు దూరాన్ని 4 నిమిషాలలోపు పరిగెత్తిన తొలి వ్యక్తిగా రోజర్ బాన్నిస్టర్ రికార్డు సృష్టించాడు.








ఈ వారపు బొమ్మ



గేర్ల పనితీరు, అమరిక వ్యవస్థ సులువుగా తెలిపే చిత్రం

గేర్ల పనితీరు, అమరిక వ్యవస్థ సులువుగా తెలిపే చిత్రం


ఫోటో సౌజన్యం: Jahobr






మార్గదర్శిని















   

వేదిక:ఆంధ్ర ప్రదేశ్


ఆంధ్ర ప్రదేశ్



   

:వర్గం:భారత దేశము


భారత దేశము



   

వేదిక:విజ్ఞానశాస్త్రము


విజ్ఞానము మరియు సాంకేతికం



   

:వర్గం:సామాజిక శాస్త్రాలు


భాష మరియు సమాజం












   

వేదిక:తెలంగాణ


తెలంగాణ



   

:వర్గం:ప్రపంచ దేశాలు


ప్రపంచము



   

:వర్గం:కళలు


క‌ళలు మరియు ఆటలు



   

:వర్గం:విశేషవ్యాసాలు


విశేష వ్యాసాలు





భారతీయ భాషలలో వికీపీడియా



অসমীয়া (అస్సామీ) –
बोडो (బోడో) –
भोजपुरी (భోజపురీ) –
বাংলা (బెంగాలీ) –
বিষ্ণুপ্রিয়া মণিপুরী (విష్ణుప్రియా మణిపూరి) –
डोगरी (డోగ్రీ) –
English (ఆంగ్లం) –
कोंकणी (కొంకణి) –
ગુજરાતી (గుజరాతీ) –
हिन्दी (హిందీ) –
ಕನ್ನಡ (కన్నడం) –
कश्मीरी (కశ్మీరీ) –
मैथिली (మైథిలీ) –
മലയാളം (మలయాళం) –
मराठी (మరాఠీ) –
नेपाली (నేపాలీ) –
ଓଡ଼ିଆ (ఒడియా) –
ਪੰਜਾਬੀ (పంజాబీ) –
Pāḷi (పాళీ) –
संस्कृत (సంస్కృతం) –
Santali (సంతాలి) –
سنڌي (సింధి) –
தமிழ் (తమిళం) –
اردو  (ఉర్దూ)



















సోదర ప్రాజెక్టులు:



మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయము 



కామన్స్ 
ఉమ్మడి వనరులు 



విక్షనరీ 
శబ్దకోశము 



వికీసోర్స్ 
మూలములు 



వికీబుక్స్ 
పాఠ్యపుస్తకములు 



వికీకోట్ 
వ్యాఖ్యలు 

ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు గానీ, వికీమీడియా భారతదేశ విభాగానికి (వికీమీడియా భారతదేశం విరాళాల పేజీ) గానీ సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.








"https://te.wikipedia.org/w/index.php?title=మొదటి_పేజీ&oldid=2624218" నుండి వెలికితీశారు










మార్గదర్శకపు మెనూ



























(window.RLQ=window.RLQ||[]).push(function()mw.config.set("wgPageParseReport":"limitreport":"cputime":"0.108","walltime":"0.158","ppvisitednodes":"value":506,"limit":1000000,"ppgeneratednodes":"value":0,"limit":1500000,"postexpandincludesize":"value":65459,"limit":2097152,"templateargumentsize":"value":23878,"limit":2097152,"expansiondepth":"value":6,"limit":40,"expensivefunctioncount":"value":0,"limit":500,"unstrip-depth":"value":0,"limit":20,"unstrip-size":"value":0,"limit":5000000,"entityaccesscount":"value":0,"limit":400,"timingprofile":["100.00% 58.033 1 -total"," 82.03% 47.607 5 మూస:మొదటి_పేజీలో_పెట్టె"," 24.60% 14.277 1 మూస:మార్గదర్శిని"," 17.06% 9.903 1 మూస:మొదటి_పేజీ_పాదము"," 14.25% 8.270 1 మూస:ఈ_వారపు_బొమ్మ"," 13.98% 8.114 1 మూస:ఈ_వారపు_వ్యాసం"," 12.10% 7.020 1 మూస:మీకు_తెలుసా?1"," 10.44% 6.059 1 మూస:చరిత్రలో_ఈ_రోజు1"," 8.92% 5.175 1 వికీపీడియా:ఈ_వారపు_బొమ్మ/2019_19వ_వారం"," 8.34% 4.838 1 వికీపీడియా:ఈ_వారపు_వ్యాసం/2019_19వ_వారం"],"cachereport":"origin":"mw1268","timestamp":"20190506064741","ttl":3600,"transientcontent":true););"@context":"https://schema.org","@type":"Article","name":"u0c2eu0c4au0c26u0c1fu0c3f u0c2au0c47u0c1cu0c40","url":"https://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80","sameAs":"http://www.wikidata.org/entity/Q5296","mainEntity":"http://www.wikidata.org/entity/Q5296","author":"@type":"Organization","name":"Contributors to Wikimedia projects","publisher":"@type":"Organization","name":"Wikimedia Foundation, Inc.","logo":"@type":"ImageObject","url":"https://www.wikimedia.org/static/images/wmf-hor-googpub.png","datePublished":"2003-12-10T01:16:27Z","dateModified":"2019-03-20T18:10:26Z","image":"https://upload.wikimedia.org/wikipedia/commons/a/af/Moscow_Business_Center_5073-84.jpg","headline":"u0c35u0c3fu0c15u0c40u0c2au0c40u0c21u0c3fu0c2fu0c3e u0c2eu0c4au0c26u0c1fu0c3f u0c2au0c47u0c1cu0c40"(window.RLQ=window.RLQ||[]).push(function()mw.config.set("wgBackendResponseTime":360,"wgHostname":"mw1268"););Q0s5 2rI8bldmMQYEHp2OlTuFi3Hqkurni,blDU0n,ynQXlr
fuEy HEYoKfT,E JSW,OS7I DD0bZvBYkgvd,bt2Mi BR,co1P3MMootnXRhuJkQAO,v8RGVMX

Popular posts from this blog

UTC+3 Landen en gebieden met zomertijd Landen en gebieden zonder zomertijd Externe link NavigatiemenuSteden in UTC+3

Error: MikTex console already running The Next CEO of Stack OverflowMikTex Console already runningWhy Windows API 5 error when running initexmf in MiKTeX?LyX & MiKTeX installation problems on Windows 7Missing .dll file prevents MiKTeX package manager from openingMikTeX Update corrupts the installationMikTeX 2.9 does not respond under Windows 10 Pro 64 bitError with BibTeX when compiling in MiKTeXProblem installing MikTex 2.9 on Windows 10 (64 bit)Unable to uninstall MikTeX from Windows 10MikTex Console already runningMikTeX Console stop working